సామెతలు 7:8-9
సామెతలు 7:8-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.
షేర్ చేయి
Read సామెతలు 7సామెతలు 7:8-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సాయంత్ర సమయం ముగిసి చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రివేళ అతడు వ్యభిచారి ఉండే వీధిలో ప్రవేశించాడు. ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు.
షేర్ చేయి
Read సామెతలు 7