సామెతలు 6:32
సామెతలు 6:32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
షేర్ చేయి
Read సామెతలు 6సామెతలు 6:32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వ్యభిచారం చేసేవాడు కేవలం బుద్ధి లేనివాడు. ఆ పని చేసేవాడు తన సొంత నాశనం కోరుకున్నట్టే.
షేర్ చేయి
Read సామెతలు 6