సామెతలు 6:17
సామెతలు 6:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు
షేర్ చేయి
Read సామెతలు 6సామెతలు 6:17 పవిత్ర బైబిల్ (TERV)
ఇతరులకంటే తానే మంచివాడు అనుకొనే మనిషి. అబద్దాలు చెప్పే మనిషి. నిర్దోషులను చంపే మనిషి.
షేర్ చేయి
Read సామెతలు 6సామెతలు 6:17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును
షేర్ చేయి
Read సామెతలు 6