సామెతలు 31:29
సామెతలు 31:29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు, కాని వారందరినీ నీవు మించినదానవు.”
షేర్ చేయి
చదువండి సామెతలు 31సామెతలు 31:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 31సామెతలు 31:29 పవిత్ర బైబిల్ (TERV)
“ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు. కాని నీవు శ్రేష్ఠమైన దానివి” అని ఆమె భర్త చెబుతాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 31సామెతలు 31:29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
– చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించియున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.
షేర్ చేయి
చదువండి సామెతలు 31