సామెతలు 31:23
సామెతలు 31:23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుండును గవినియొద్ద పేరుగొనినవాడైయుండును.
షేర్ చేయి
చదువండి సామెతలు 31సామెతలు 31:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 31సామెతలు 31:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 31సామెతలు 31:23 పవిత్ర బైబిల్ (TERV)
ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు. అతడు దేశ నాయకులలో ఒకడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 31