సామెతలు 29:19
సామెతలు 29:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు; వారు గ్రహించినా సరే స్పందించరు.
షేర్ చేయి
చదువండి సామెతలు 29సామెతలు 29:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సేవకుడు మందలిస్తే బుద్ధి తెచ్చుకోడు. వాడికి విషయం అర్థం అయినా వాడు లోబడడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 29