సామెతలు 20:4
సామెతలు 20:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
విత్తనం వేసే సమయంలో సోమరి దున్నడు; కోత సమయంలో పంటను గురించి వాడు తెలుసుకునేసరికి వానికేమియు ఉండదు.
షేర్ చేయి
చదువండి సామెతలు 20సామెతలు 20:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.
షేర్ చేయి
చదువండి సామెతలు 20సామెతలు 20:4 పవిత్ర బైబిల్ (TERV)
సోమరి మనిషికి విత్తనాలు చల్లటానికి కూడా బద్ధకమే. అందుచేత కోత సమయంలో అతడు భోజనం కోసం చూస్తాడు, కాని ఏమీ దొరకదు.
షేర్ చేయి
చదువండి సామెతలు 20