సామెతలు 20:13
సామెతలు 20:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నిద్రను ప్రేమించకు దరిద్రుడవవుతావు; నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం మిగులుతుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 20సామెతలు 20:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 20సామెతలు 20:13 పవిత్ర బైబిల్ (TERV)
నీవు నిద్రను ప్రేమిస్తే, నీవు నిరుపేదవు అవుతావు. పనిచేసేందుకు నీ సమయాన్ని ఉపయోగించు. అప్పుడు నీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 20