సామెతలు 14:33
సామెతలు 14:33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును
షేర్ చేయి
చదువండి సామెతలు 14సామెతలు 14:33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వివేకం గలవాని హృదయంలో జ్ఞానం నివాసం చేస్తుంది, మూర్ఖుల మధ్య కూడా అది తనను తాను తెలియపరచుకుంటుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 14సామెతలు 14:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 14సామెతలు 14:33 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానముగల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానముగల విషయాలే తలుస్తాడు. కాని బుద్ధిహీనునికి జ్ఞానమును గూర్చి అసలు ఏమీ తెలియదు.
షేర్ చేయి
చదువండి సామెతలు 14