ఫిలిప్పీయులకు 2:9
ఫిలిప్పీయులకు 2:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:9-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:9 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 2