ఫిలిప్పీయులకు 1:4
ఫిలిప్పీయులకు 1:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 1ఫిలిప్పీయులకు 1:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 1ఫిలిప్పీయులకు 1:4 పవిత్ర బైబిల్ (TERV)
కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 1ఫిలిప్పీయులకు 1:3-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేనుచేయు ప్రతి ప్రార్థ నలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 1