ఫిలేమోనుకు 1:1-2
ఫిలేమోనుకు 1:1-2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి, మన ప్రియ స్నేహితుడు, తోటిపనివాడైన ఫిలేమోనుకు, మన సహోదరి అఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది
షేర్ చేయి
Read ఫిలేమోనుకు 1ఫిలేమోనుకు 1:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు, మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు.
షేర్ చేయి
Read ఫిలేమోనుకు 1ఫిలేమోనుకు 1:1-2 పవిత్ర బైబిల్ (TERV)
యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ జతపనివాడైన ఫిలేమోనుకు, మరియు మన సోదరి అప్ఫియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు
షేర్ చేయి
Read ఫిలేమోనుకు 1