నెహెమ్యా 6:15
నెహెమ్యా 6:15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువదియయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను.
షేర్ చేయి
చదువండి నెహెమ్యా 6నెహెమ్యా 6:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఈ విధంగా ఏలూలు నెల ఇరవై అయిదవ తేదీన అనగా యాభై రెండు రోజులకు గోడ కట్టడం పూర్తయ్యింది.
షేర్ చేయి
చదువండి నెహెమ్యా 6నెహెమ్యా 6:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ విధంగా ఏలూలు నెల 25 వ తేదీన, అంటే 52 రోజులకు సరిహద్దు గోడలు కట్టడం పూర్తి అయింది.
షేర్ చేయి
చదువండి నెహెమ్యా 6నెహెమ్యా 6:15 పవిత్ర బైబిల్ (TERV)
ఈ విధంగా యెరూషలేము ప్రాకార నిర్మాణం ఏలూలు నెల ఇరవై ఐదవ రోజున పూర్తయింది. ఆ గోడ కట్టడం పూర్తి చేసేందుకు ఏభై రెండు రోజులు పట్టింది.
షేర్ చేయి
చదువండి నెహెమ్యా 6