మార్కు 8:2
మార్కు 8:2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–జనులు నేటికి మూడుదినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను
షేర్ చేయి
చదువండి మార్కు 8మార్కు 8:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు; వారి మీద నాకు జాలి కలుగుతుంది.
షేర్ చేయి
చదువండి మార్కు 8మార్కు 8:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు.
షేర్ చేయి
చదువండి మార్కు 8మార్కు 8:2 పవిత్ర బైబిల్ (TERV)
“నాకు జాలివేస్తోంది. వాళ్ళిప్పటికే మూడు రోజులనుండి నా దగ్గరున్నారు. తినటానికి వాళ్ళ దగ్గర ఏమీలేదు.
షేర్ చేయి
చదువండి మార్కు 8