మార్కు 11:20-21
మార్కు 11:20-21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూరపుచెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకొని యేసుతో, “బోధకుడా చూడు! నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయింది” అన్నాడు.
షేర్ చేయి
Read మార్కు 11మార్కు 11:20-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు. అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అన్నాడు.
షేర్ చేయి
Read మార్కు 11