మత్తయి 9:29
మత్తయి 9:29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి–మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో
షేర్ చేయి
Read మత్తయి 9మత్తయి 9:29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు ఆయన వారి కళ్ళను ముట్టి, “మీ విశ్వాసం చొప్పున మీకు జరుగును గాక” అన్నారు.
షేర్ చేయి
Read మత్తయి 9