మత్తయి 7:25
మత్తయి 7:25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
షేర్ చేయి
Read మత్తయి 7మత్తయి 7:25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది.
షేర్ చేయి
Read మత్తయి 7మత్తయి 7:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
షేర్ చేయి
Read మత్తయి 7మత్తయి 7:25 పవిత్ర బైబిల్ (TERV)
ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.
షేర్ చేయి
Read మత్తయి 7