మత్తయి 20:27-28
మత్తయి 20:27-28 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీలో మొదటి వానిగా ఉండాలని కోరుకొనేవాడు మీకు దాసునిలా ఉండాలి. ఎందుకనగా మనుష్యకుమారుడు సేవలు చేయించుకోడానికి రాలేదు గాని సేవ చేయడానికి, అనేకుల విమోచన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు” అని చెప్పారు.
షేర్ చేయి
Read మత్తయి 20మత్తయి 20:27-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.
షేర్ చేయి
Read మత్తయి 20మత్తయి 20:27-28 పవిత్ర బైబిల్ (TERV)
మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి. మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవచెయ్యటానికివచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు.
షేర్ చేయి
Read మత్తయి 20