మత్తయి 19:22
మత్తయి 19:22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను.
షేర్ చేయి
Read మత్తయి 19మత్తయి 19:22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ఆ యవ్వనస్థుడు ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే గొప్ప ఆస్తిగలవాడు.
షేర్ చేయి
Read మత్తయి 19