మత్తయి 18:4-5
మత్తయి 18:4-5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక ఈ చిన్నపిల్లల్లాగా తనను తాను తగ్గించుకొనేవాడు పరలోకరాజ్యంలో గొప్పవాడు అవుతాడు. మరియు ఇలాంటి ఒక చిన్నబిడ్డను నా పేరట చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు.
షేర్ చేయి
Read మత్తయి 18మత్తయి 18:4-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే.
షేర్ చేయి
Read మత్తయి 18