మత్తయి 15:30
మత్తయి 15:30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బహుజనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనే కులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.
షేర్ చేయి
Read మత్తయి 15మత్తయి 15:30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
చాలా మంది ప్రజలు గుంపులుగా కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను, మూగవారిని ఇంకా అనేకమందిని ఆయన దగ్గరకు తీసికొని వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. యేసు వారిని స్వస్థపరిచారు.
షేర్ చేయి
Read మత్తయి 15