మత్తయి 13:4
మత్తయి 13:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి.
షేర్ చేయి
చదువండి మత్తయి 13మత్తయి 13:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి.
షేర్ చేయి
చదువండి మత్తయి 13మత్తయి 13:4 పవిత్ర బైబిల్ (TERV)
అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి.
షేర్ చేయి
చదువండి మత్తయి 13