లూకా 8:6
లూకా 8:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కాబట్టి మొక్కలు ఎండిపోయాయి.
షేర్ చేయి
Read లూకా 8లూకా 8:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి.
షేర్ చేయి
Read లూకా 8లూకా 8:6 పవిత్ర బైబిల్ (TERV)
మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి.
షేర్ చేయి
Read లూకా 8