లూకా 6:10
లూకా 6:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన చుట్టూ ఉన్న వారిని చూసి, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చెయ్యి చాపు” అన్నారు. వాడు అలాగే చేశాడు, వాని చెయ్యి పూర్తిగా బాగయింది.
షేర్ చేయి
Read లూకా 6లూకా 6:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చుట్టూ ఉన్నవారందరినీ ఒక సారి చూసి, “నీ చెయ్యి చాపు” అని వాడితో చెప్పాడు. వాడు అలా చాపగానే వాడి చెయ్యి బాగుపడింది.
షేర్ చేయి
Read లూకా 6