లూకా 23:2
లూకా 23:2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
షేర్ చేయి
Read లూకా 23లూకా 23:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు ఆయన మీద, “ఇతడు మన దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మేము తెలుసుకున్నాము. ఇతడు కైసరుకు పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాడు మరియు నేనే రాజైన క్రీస్తును అని చెప్పుకుంటున్నాడు” అని నేరారోపణ చేయడం మొదలుపెట్టారు.
షేర్ చేయి
Read లూకా 23