లూకా 20:36
లూకా 20:36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.
షేర్ చేయి
Read లూకా 20లూకా 20:36 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు ఎన్నడు చావనే చావరు. దూతల్లా ఉంటారు. వారు పునరుత్థాన సంతానంగా దేవుని పిల్లలు అవుతారు.
షేర్ చేయి
Read లూకా 20లూకా 20:36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక వారికి చావు లేదు.
షేర్ చేయి
Read లూకా 20