లూకా 12:56 - Compare All Versions
లూకా 12:56 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వేషధారులారా! భూమి, ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు. అలాంటప్పుడు ప్రస్తుత కాలాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియకపోవడమేంటి?
షేర్ చేయి
లూకా 12 TSAలూకా 12:56 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు.
షేర్ చేయి
లూకా 12 IRVTELలూకా 12:56 TERV (పవిత్ర బైబిల్)
కాని మీరు వంచకులు. భూమివైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరుగబోతుందో చెప్పగలరు. కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరుగబోతుందో ఎందుకు చెప్పలేరు?
షేర్ చేయి
లూకా 12 TERVలూకా 12:56 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల?
షేర్ చేయి
లూకా 12 TELUBSI