లూకా 10:9
లూకా 10:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందులో నున్న రోగులను స్వస్థపరచుడి–దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి.
షేర్ చేయి
Read లూకా 10లూకా 10:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచండి మరియు, ‘దేవుని రాజ్యం మీకు సమీపంగా ఉన్నది’ అని వారితో చెప్పండి.
షేర్ చేయి
Read లూకా 10లూకా 10:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ ఊరిలో ఉన్న రోగులను బాగు చేయండి. ‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది’ అని వారికి ప్రకటించండి.
షేర్ చేయి
Read లూకా 10