లూకా 1:46-47
లూకా 1:46-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు మరియ యిట్లనెను– నా ప్రాణము ప్రభువు ను ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
షేర్ చేయి
Read లూకా 1లూకా 1:46-47 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు మరియ: “నా ప్రాణం ప్రభువును మహిమపరుస్తుంది. నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
షేర్ చేయి
Read లూకా 1