విలాపవాక్యములు 3:23-24
విలాపవాక్యములు 3:23-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
షేర్ చేయి
Read విలాపవాక్యములు 3విలాపవాక్యములు 3:23-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది! “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.
షేర్ చేయి
Read విలాపవాక్యములు 3విలాపవాక్యములు 3:23-24 పవిత్ర బైబిల్ (TERV)
అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది. “యెహోవా నా దేవుడు. అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.
షేర్ చేయి
Read విలాపవాక్యములు 3