విలాపవాక్యములు 3:22
విలాపవాక్యములు 3:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
షేర్ చేయి
Read విలాపవాక్యములు 3విలాపవాక్యములు 3:22 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
షేర్ చేయి
Read విలాపవాక్యములు 3విలాపవాక్యములు 3:22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
షేర్ చేయి
Read విలాపవాక్యములు 3