యోహాను 4:12
యోహాను 4:12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.
షేర్ చేయి
Read యోహాను 4యోహాను 4:12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళను అతడు, అతని కుమారులు త్రాగారు మరియు అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది.
షేర్ చేయి
Read యోహాను 4