యోహాను 2:3-4
యోహాను 2:3-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను.
షేర్ చేయి
Read యోహాను 2యోహాను 2:3-4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, “ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. అందుకు యేసు, “అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు” అన్నారు.
షేర్ చేయి
Read యోహాను 2