యోహాను 11:25
యోహాను 11:25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు, “పునరుత్థానం మరియు జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు.
షేర్ చేయి
Read యోహాను 11యోహాను 11:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు
షేర్ చేయి
Read యోహాను 11యోహాను 11:25 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు.
షేర్ చేయి
Read యోహాను 11