యోహాను 10:4
యోహాను 10:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అతడు తన సొంత వాటన్నిటిని బయటకు తెచ్చి, వాటికి ముందుగా నడుస్తాడు, ఆ గొర్రెలకు అతని స్వరం తెలుసు కనుక అవి అతన్ని వెంబడిస్తాయి.
షేర్ చేయి
Read యోహాను 10యోహాను 10:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
షేర్ చేయి
Read యోహాను 10