యోహాను 10:3
యోహాను 10:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాపలాదారుడు కాపరికి తలుపు తీస్తాడు, ఆ గొర్రెలు తమ కాపరి స్వరాన్ని వింటాయి. ఆ కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి, వాటిని బయటికి నడిపిస్తాడు.
షేర్ చేయి
Read యోహాను 10యోహాను 10:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.
షేర్ చేయి
Read యోహాను 10యోహాను 10:3 పవిత్ర బైబిల్ (TERV)
ద్వారపాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు.
షేర్ చేయి
Read యోహాను 10