యిర్మీయా 8:9 - Compare All Versions
యిర్మీయా 8:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
జ్ఞానులు సిగ్గుపడతారు; వారు భయపడి చిక్కుల్లో పడతారు. వారు యెహోవా వాక్యాన్ని తిరస్కరించినప్పుడు, వారికి ఇక జ్ఞానం ఎక్కడుంది?
షేర్ చేయి
యిర్మీయా 8 TSAయిర్మీయా 8:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు. వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం?
షేర్ చేయి
యిర్మీయా 8 IRVTELయిర్మీయా 8:9 TERV (పవిత్ర బైబిల్)
ఈ “తెలివిగలవారు” యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు. కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు. ఆ “జ్ఞానవంతులు” అనబడే వారు మోసంలో పడ్డారు. వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.
షేర్ చేయి
యిర్మీయా 8 TERVయిర్మీయా 8:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?
షేర్ చేయి
యిర్మీయా 8 TELUBSI