న్యాయాధిపతులు 8:23
న్యాయాధిపతులు 8:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు గిద్యోను “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించకూడదు. యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాదు” అని చెప్పాడు.
షేర్ చేయి
Read న్యాయాధిపతులు 8న్యాయాధిపతులు 8:23 పవిత్ర బైబిల్ (TERV)
అయితే గిద్యోను, “యెహోవాయే మిమ్మల్ని పాలించేవాడు. నేను మీ మీద అధికారిగా ఉండను. నా కుమారుడు మీ మీద ఏలుబడి చేయడు” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
షేర్ చేయి
Read న్యాయాధిపతులు 8