యెషయా 62:3
యెషయా 62:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు.
షేర్ చేయి
Read యెషయా 62యెషయా 62:3 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా మీ విషయం ఎంతో అతిశయిస్తాడు. యెహోవా చేతిలో అందాల కిరీటంలా ఉంటారు మీరు.
షేర్ చేయి
Read యెషయా 62