యెషయా 62:2
యెషయా 62:2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును.
షేర్ చేయి
చదువండి యెషయా 62యెషయా 62:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేశాలు నీ నీతిని చూస్తాయి. రాజులందరూ నీ మహిమను చూస్తారు. యెహోవా నీకు ఇవ్వబోయే క్రొత్త పేరుతో నీవు పిలువబడతావు.
షేర్ చేయి
చదువండి యెషయా 62యెషయా 62:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు. యెహోవా కోరే కొత్త పేరు నీకు పెడతారు.
షేర్ చేయి
చదువండి యెషయా 62యెషయా 62:2 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు సకల రాజ్యాలు నీ మంచితనాన్ని చూస్తాయి. రాజులందరూ నీ గౌరవాన్ని చూస్తారు. అప్పుడు నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుంది. ప్రజలారా, యెహోవా తానే మీకు ఆ క్రొత్త పేరు ఇస్తాడు.
షేర్ చేయి
చదువండి యెషయా 62