యెషయా 60:3
యెషయా 60:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు.
షేర్ చేయి
Read యెషయా 60యెషయా 60:3 పవిత్ర బైబిల్ (TERV)
ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి. ప్రకాశవంతమైన నీ వెలుగు దగ్గరకు రాజులు వస్తారు.
షేర్ చేయి
Read యెషయా 60యెషయా 60:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.
షేర్ చేయి
Read యెషయా 60