యెషయా 51:17 - Compare All Versions

యెషయా 51:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెరూషలేమా లే, మేలుకో, మేలుకో! యెహోవా ఉగ్రత పాత్రను ఆయన చేతి నుండి తీసుకుని నీవు త్రాగావు. ప్రజలను తడబడేలా చేసే పాత్రలోనిది అంతా మడ్డితో సహా పూర్తిగా నీవు త్రాగావు.

షేర్ చేయి
యెషయా 51 TSA

యెషయా 51:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు.

షేర్ చేయి
యెషయా 51 IRVTEL

యెషయా 51:17 TERV (పవిత్ర బైబిల్)

మేలుకో! మేలుకో! యెరూషలేమా, లెమ్ము! నీ మీద యెహోవా చాలా కోపగించాడు. అందువల్ల నీవు శిక్షించబడ్డావు. నీవు తాగాల్సిన ఒక విషపుపాత్రలా ఉంది ఆ శిక్ష. నీవు దానిని తాగావు.

షేర్ చేయి
యెషయా 51 TERV

యెషయా 51:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.

షేర్ చేయి
యెషయా 51 TELUBSI