హోషేయ 6:6
హోషేయ 6:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.
షేర్ చేయి
Read హోషేయ 6హోషేయ 6:6 పవిత్ర బైబిల్ (TERV)
ఎందుచేతనంటే, నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే. అంతేగాని బలిఅర్పణ కాదు. ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.
షేర్ చేయి
Read హోషేయ 6హోషేయ 6:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.
షేర్ చేయి
Read హోషేయ 6