హెబ్రీయులకు 7:16
హెబ్రీయులకు 7:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యాజకుడైనవాడు వంశపారంపర్య నియమం ప్రకారం యాజకుడు కాలేదు, కాని తన జీవితం నాశనం కాని శక్తివంతమైనది కాబట్టి యాజకుడయ్యాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7హెబ్రీయులకు 7:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ కొత్త యాజకుడు ధర్మశాస్త్రం ప్రకారం వంశం ఆధారంగా రాలేదు. నాశనం కావడం అసాధ్యం అయిన జీవానికి ఉన్న శక్తి ఆధారంగా వచ్చాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7హెబ్రీయులకు 7:16 పవిత్ర బైబిల్ (TERV)
మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7హెబ్రీయులకు 7:15-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింప బడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7