హెబ్రీయులకు 6:12
హెబ్రీయులకు 6:12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అంతేగాక, మీరు సోమరులుగా ఉండక, విశ్వాసం, ఓర్పు ద్వారా వాగ్దానం చేయబడినదానికి వారసులైన వారిని మీరు అనుకరించాలని మేము కోరుతున్నాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 6హెబ్రీయులకు 6:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 6హెబ్రీయులకు 6:12 పవిత్ర బైబిల్ (TERV)
మీరు సోమరులుగా నుండకూడదు. కాని వాగ్దానము చేయబడినదానిని విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందినవారిని అనుసరించండి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 6హెబ్రీయులకు 6:11-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 6