హెబ్రీయులకు 5:3
హెబ్రీయులకు 5:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఈ కారణంగా, అతడు తన పాపాల కొరకు అలాగే ప్రజల పాపాల కొరకు బలి అర్పించాల్సివుంది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5హెబ్రీయులకు 5:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ బలహీనతల కారణంగా ప్రజల పాపాల కోసం ఎలా అర్పణలు అర్పిస్తున్నాడో అలాగే తన కోసం కూడా అర్పించాల్సి ఉంటుంది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5హెబ్రీయులకు 5:3 పవిత్ర బైబిల్ (TERV)
ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5