ఆదికాండము 49:33
ఆదికాండము 49:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 49ఆదికాండము 49:33 పవిత్ర బైబిల్ (TERV)
యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 49