ఆదికాండము 49:26
ఆదికాండము 49:26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీ తండ్రి ఆశీర్వాదాలు పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. ఇవన్నీ యోసేపు తలమీద, తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49ఆదికాండము 49:26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49ఆదికాండము 49:26 పవిత్ర బైబిల్ (TERV)
నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి. మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కువగ ఆశీర్వదించబడ్డాను. నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టారు. అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ కొండంత ఎత్తుగా నీమీద క్రుమ్మరించబడతాయి.”
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49