ఆదికాండము 45:15
ఆదికాండము 45:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. తర్వాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 45ఆదికాండము 45:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 45ఆదికాండము 45:15 పవిత్ర బైబిల్ (TERV)
తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 45