ఆదికాండము 19:25
ఆదికాండము 19:25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అలా ఆయన ఆ పట్టణాలను, ఆ మైదానమంతటిని ఆ పట్టణాల్లో నివసించే వారినందరిని ఆ ప్రాంతంలో ఉన్న నేల మొలకలతో సహా నాశనం చేశారు.
షేర్ చేయి
Read ఆదికాండము 19ఆదికాండము 19:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన ఆ పట్టణాలనూ, ఆ మైదానమంతటినీ, ఆ పట్టణాల్లో నివసించేవారందరినీ, నేలపై మొక్కలనూ నాశనం చేశాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 19ఆదికాండము 19:25 పవిత్ర బైబిల్ (TERV)
కనుక ఆ పట్టణాలను యెహోవా నాశనం చేశాడు, మరియు ఆ లోయను, ఆ నగరాల్లో నివసిస్తోన్న ప్రజలందరిని, చెట్లన్నింటిని ఆయన నాశనం చేశాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 19